జ్యోతిష శాస్త్ర ప్రకారం తొమ్మిది గ్రహాలు ఉన్నవి. గ్రహం అంటే గ్రహించేది. శక్తిని గ్రహించే అన్నిటిని గ్రహాలుగా మన ప్రాచీన ఖగోళ శాస్త్రం చెప్తుంది. అవి,
- సూర్యుడు -భాను - ఆదిత్య -రవి
- చంద్రుడు - సోమ
- భూమి - భౌమ - మంగళ - కుజ
- బుధుడు - సౌమ్యుడు
- గురుడు - బృహస్పతి
- శుక్రుడు
- శని - మందుడు
- రాహువు
- కేతువు
వీటి లో రాహు కేతువులు కేవలం నీడలు కనుక వాటిని చాయా గ్రహాలని అంటారు.
No comments:
Post a Comment