- భక్ష్య - కొరికి తినవలసినది - hard food , - గారెలు వంటివి
- భోజ్య - నమిలి తినగలిగినవి - soft food , - చిత్రాన్నము
- ఖాద్య - చప్పరించి మింగేవి - మైసూరు పాకు లాంటివి
- చోస్య - ద్రవ పదార్దాలు - preparations that are sucked, -
- లేహ్య - నాలుకతో నాకి తినేవి - food preparations, which could be licked. - సగ్గుబియ్యం పరమాన్నం
No comments:
Post a Comment