- దేవ యజ్ఞ - consists of offering ahutis to devas - దైవ భక్తి కలిగి సేవ, ఆహుతులు చెయ్యటం.
- పితృ యజ్ఞ - consists of offering libations to ancestors or pitrs - పెద్దలకు సేవ మరియు వారు గతించిన తర్వాత కర్మ కాండల ద్వారా కృతజ్ఞత చెప్పటం.
- భూత యజ్ఞ - consists of offering bali or food to all (departed) creatures - భూత దయ కలిగి ఉండి సృష్టి లోని సూక్ష్మ స్థూల జీవులకు బలి (ఆహారం) వంటి వి సమర్పించటం.
- మనుష్య యజ్ఞ - consists of feeding guests - అధితి అభ్యాగతులను ఆదరించటం.
- బ్రహ్మ యజ్ఞ - consists of reciting of bráhman, i.e. the stanzas of the Vedas, namely Rigveda, Yajurveda, Samaveda and Atharvaveda --బ్రహ్మ విద్య అనగా వేదముల ను ఆదరించటం, అధ్యయనం చెయ్యటం. లేదా చేసిన వారిని ప్రోత్సహించి వారి వద్దనుండి తెలుసుకొనటం.
పంచ యజ్ఞాలు
గృహస్తు ఈ క్రింది ఐదు యజ్ఞాలు తప్పక ఆచరించాలని పెద్దలు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
మీ బ్లాగ్ లో చాల విశేషాలున్నై.. మీ అనుమతి తో బాలశిక్షకు సిద్దమౌతున్నా ;)
ReplyDelete