అష్ట కష్టాలు

అప్పు పడి ఉండటం
అడుక్కోవడం
ముసలితనం
దొంగతనం
జారత్వం
దరిద్రం
రోగం
మరొకరి తినగా మిగిలింది, తిని వదిలేసింది తినవలసిరావడం -

2 comments:

  1. అష్టకష్టాలు ఇవి;
    1.దాస్యము 2..దారిద్ర్యం
    3.భార్యలేకపోవటం
    4.స్వయంకృషి
    5.యాచించటం
    6.అప్పుచేయటం
    7.యాచకులకుదానం చేయలేకపోవటం
    8.ప్రయాణం

    ReplyDelete
  2. అష్టకష్టాలు ఇవి;
    1.దాస్యము
    2.దారిద్ర్యం
    3.భార్యలేకపోవటం
    4.స్వయంకృషి
    5.యాచించటం
    6.అప్పుచేయటం
    7.యాచకులకుదానం చేయలేకపోవటం
    8.ప్రయాణం

    ReplyDelete